Signal - వ్యక్తిగత మెసెంజర్

4.5
2.52మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
ఎడిటర్‌ ఎంపిక చేసినవి
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Signal అనేది గోప్యత ముఖ్యంగా కలిగిన ఒక మెసేజింగ్ యాప్. ఇది ఉచితం మరియు తేలికగా ఉపయోగించవచ్చు, బలమైన ఎండ్ -టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మీ కమ్యూనికేషన్‌ను పూర్తిగా వ్యక్తిగతంగా ఉంచుతుంది.

• టెక్స్ట్‌లు, స్వర సందేశాలు, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, GIFలు మరియు ఫైళ్ళను ఉచితంగా పంపండి. Signal మీ ఫోన్ యొక్క డేటా కనెక్షన్‌ను ఉపయోగించుకుంటుంది, అందువల్ల మీరు SMS మరియు MMS రుసుములను నివారించవచ్చు.

• అత్యంత స్పష్టమైన ఎన్‌క్రిప్టెడ్ వాయిస్ మరియు వీడియో కాల్స్‌తో మీ స్నేహితులకు కాల్ చేయండి. 40 మంది వరకు గ్రూప్ కాల్స్‌కు మద్దతు ఇవ్వబడతాయి.

• 1,000 మంది వరకు గ్రూప్ చాట్‌లతో కనెక్ట్ అవ్వండి. అడ్మిన్ పర్మిషన్ సెట్టింగ్‌లతో గ్రూపు సభ్యులను ఎవరు పోస్ట్ చేయవచ్చు మరియు నిర్వహించగలరనేది నియంత్రించండి.

• 24 గంటల తరువాత అదృశ్యమయ్యే ఇమేజ్, టెక్ట్స్ మరియు వీడియో స్టోరీలను పంచుకోండి. గోప్యతా సెట్టింగ్‌లు ప్రతి స్టోరీని ఎవరు చూడగలరో మీకు బాధ్యత వహిస్తాయి.

• Signal మీ గోప్యత కొరకు రూపొందించబడింది. మీ గురించి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు ఏమీ తెలియదు. మా ఓపెన్ సోర్స్ Signal ప్రోటోకాల్ అంటే, మేం మీ సందేశాలను చదవము లేదా మీ కాల్స్‌ని వినం అని అర్థం. మరెవరూ చేయలేరు. బ్యాక్‌డోర్‌లు లేవు, డేటా కలెక్షన్ లేదు, రాజీపడటం లేదు.

• Signal స్వతంత్ర మరియు లాభాపేక్ష లేనిది; విభిన్న రకమైన ఆర్గనైజేషన్ నుంచి విభిన్నమైన సాంకేతికత కలిగినది. 501c3 లాభాపేక్ష లేని సంస్థ వలే, ప్రకటనదారులు లేదా పెట్టుబడిదారుల నుంచి కాకుండా మీ నుంచి విరాళాల ద్వారా మద్దతు లభిస్తుంది.

• మద్దతు, ప్రశ్నలు లేదా మరింత సమాచారం కొరకు దయచేసి సందర్శించండి https://support.signal.org/

మా సోర్స్ కోడ్‌ని తనిఖీ చేయడానికి, https://github.com/​signalappని సందర్శించండి.

Twitterపై @signalapp మరియు Instagramపై @signal_app ద్వారా మమ్మల్ని అనుసరించండి
అప్‌డేట్ అయినది
2 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.5
2.49మి రివ్యూలు
Prabhakara Murthy
11 జూన్, 2023
More secure
ఇది మీకు ఉపయోగపడిందా?
Ramu Madakam
13 ఆగస్టు, 2022
సూపర్
ఇది మీకు ఉపయోగపడిందా?
citu &DYFI malluru chandra shekar Malluru
5 సెప్టెంబర్, 2021
Not bad
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది


★ లింక్ చేసిన పరికరా ఇంటర్ఫేస్ కొత్త రూపాన్ని కలిగి ఉంది అలాగే ఉపయోగించడాన్ని సులభతరం చేసే అనేక చిన్న మెరుగుదలలను కలిగి ఉంది. మీకు ఒకటి కంటే ఎక్కువ పరికరాలు ఇష్టం అయితే ఇప్పుడు మీ ఈ సంబంధం స్థితి ఇకపై "ఇది సంక్లిష్టమైనది" కావలసిన అవసరం లేదు.